ADB: ప్రజల రక్షణ భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గుడిహత్నూర్ మండలంలోని నెరడిగొండ తండాలో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా 27 బైకులు, 2 ఆటోలు, 2 ట్రాక్టర్లు, ఒక కారు, 8 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.