HYD: ఇకనుంచి హైదరాబాద్ మహానగరంలోని GHMC పరిధిలో ఫ్లెక్సీ, సైన్ బోర్డులు వంటి తదితర ప్రకటనల కోసం దరఖాస్తులను ఆన్లైన్లోనే తీసుకోనున్నారు. ఈ మేరకు GHMC కమిషనర్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ లింకు https://advt.ghmc.gov.in/ను సంప్రదించాలని ప్రకటన సంస్థలకు సూచించారు.