NRML: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డిసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఖానాపూర్ నియోజకవర్గానికి సంబందించిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ప్రజా సమస్యల గురించి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే వివరించారు.