NRML: పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గోపీనాధ్ తెలిపారు. భైంసాలోని ఖాన్ ఆటో నగర్ ఏరియాలో నయరా పెట్రోల్ బంక్ వెనుకలో పేకాట ఆడుతున్నారన్నా పక్కా సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.