JN: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేవరుప్పుల ఎస్సై ఊర సృజన్ కుమార్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల దుర్వినియోగ నివారణ, వినియోగం తగ్గించే అవగాహన కార్యక్రమన్ని నిన్న నిర్వహించి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించి జాగ్రత్తగా ఉండాలన్నారు.