MDK: ఇందిరా మహిళా శక్తి సంబరాలలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఇందిరా మహిళా శక్తి పథకాలను విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని సాంస్కృతిక సారథి టీం లీడర్ కృష్ణ తెలిపారు. మెదక్ మండలంలో రాజుపల్లి, పాతూరు గ్రామాలలో ఇందిర మహిళా శక్తి పథకాల ఆటపాటలతో విస్తృత ప్రచార నిర్వహించారు.