NZB: జిల్లాలో 2వ విడత పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ధర్పల్లి మండలంలోని- 22 GPల్లో, డిచ్పల్లి-34 GPల్లో, ఇందల్వాయి-23 GPల్లో, మాక్లూర్- 26 GPల్లో, మొపాల్- 21 GPల్లో, నిజామాబాద్ రూరల్ -19 GPల్లో, సిరికొండ (30)GP ల్లో, జక్రాన్పల్లి -21 GP ల్లో పోలింగ్ ప్రారంభమైంది.