SRD: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సహాయ కేంద్రం.. 81253 52721 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి పై నెంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.