SRD: ఝరాసంఘం మండలం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో నిర్వహించిన దత్తాత్రేయ స్వామి ఉత్సవాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా పాల్గొన్నారు. అనంతరం ఆశ్రమంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.