నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యుద్ధ పాతిపదికన పనులు పూర్తిచేసి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.