SRD: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపర్చిన సుజాత నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఆమెకు 305 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి యాదమ్మకు 236 ఓట్లు వచ్చాయి. మూడో అభ్యర్థికి 185 ఓట్లు వచ్చాయి.