JGL: జగిత్యాల, రాయికల్, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డిని నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపాలిటీల పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఇవాల్టి నుంచి ప్రత్యేక ఆఫీసర్ పాలన కొనసాగనుంది.