ADB: ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ మా బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలం పులిమడుగు ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.