NLR: నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొని అర్హులైన అభ్యర్థులకు 8 మందికి జూనియర్ సహాయకులుగా, ఇద్దరికి టైపిస్ట్‌గా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.