NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ఆల్ ఇండియా బంజారా సంఘం ఆధ్వర్యంలో గురువారం నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారా చంద్ నాయక్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో హోం మంత్రి అమీషా అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు, ప్రధాని మోడీ ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.