HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో రోజు సుమారుగా 10 సెల్ ఫోన్లు మాయమవుతున్నాయని, దొంగలు ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని RPF పోలీస్ అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సామాను రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉంచకూడదని, ప్లాట్ ఫాంపై నిద్రించకూడదని, చాలా జాగ్రత్తగా ఉండాలని శుక్రవారం సూచించారు.