KMM: ఏసీబీ వలలో మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ చిక్కాడు. ఓ భవన కార్మికుడు మరణించగా, అతని భార్యకు రావాల్సిన రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి చందర్ రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఖమ్మం రోడ్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.