NZB: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డి చర్చిలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని మండల కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అనంతరం అంబేద్కర్ పై అమీత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపడతారని మండల కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.