BDK: నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఎల్ఐసీ ద్వారా రూ.10 లక్షలు అక్రమంగా కాజేసిన నిందితులను భద్రాచలం పోలీసులు పట్టుకున్నట్లు బుధవారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐ నాగరాజు తెలిపారు. నగదును బూర్గంపాడు(M) భాస్కర్ నగర్‌కు చెందిన భూక్య శ్రీరాములు(42), భూక్యా రాధ, భూక్యా లక్ష్మా, షేక్ యాకుబ్ పాషా అను నలుగురు పంచుకున్నారని వెల్లడించారు.
Tags :