SRCL: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్‌తో పాటు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు పీ. రవికుమార్ ఆదివారం పరిశీలించారు. సందర్భంగా బోయినపల్లి మండలంలోని కొదురుపాక, బోయినపల్లి, కోరెం, స్తంభంపల్లిలోని ఆర్వో కేంద్రాలను సిద్ధంగా ఉంచిన నామినేషన్ పత్రాలు, హెల్ప్‌డెస్క్ పరిశీలించి, సూచనలు చేశారు.