WGL: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల హాల్ టికెట్ల ప్రివ్యూను అంతర్జాలంలో అందుబాటులో ఉంచినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. విద్యార్థులు తమ వివరాలను నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని, ఈ సారి పరీక్షల్లో విషయ మార్పు ఉండబోదని DIEO అన్నారు.