SRD: సంగారెడ్డి ఆర్టీవోగా పాండు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఆర్డీవోను టీఎన్జీవో నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, నాయకులు విజయ్ కుమార్, ప్రమోద్, ఉద్యోగులు పాల్గొన్నారు.