KNR: సర్వాయిపేట గ్రామ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని మండల అధ్యక్షుడు జంపయ్య అధ్యక్షతన నిర్వహించారు. అధ్యక్షుడిగా మాదం మహేశ్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా చెన్నబోయిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గుండెవేణి రాములు, కోశాధికారిగా మాదం స్వామి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కత్తుల రాజయ్య, మాదం రమేశ్, సందీప్, గండ్రకోట రాజయ్య, జి.కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.