NRML: కామారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు నిర్మల్ జిల్లా నుంచి ఎంపికైన ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులతో గైడ్ టీచర్ విద్యార్థులు బయలుదేరారు. జిల్లా నుంచి 26 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనవనీ జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, గైడ్ టీచర్లు (సుమారుగా 55 మంది) రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు బయలుదేరారు.