KMM: ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (VDO’S కాలనీ)లో మంగళవారం కూరగాయల ధరలు KG (రూ.లలో).. టమాట 24, వంకాయ 34, బెండకాయ 24, పచ్చిమిర్చి 34, కాకర 48,కంచకాకర 50, బోడకాకర 120, బీరకాయ 48, సొరకాయ 20, దొండకాయ 66, చిక్కుడు 40, క్యాబేజీ 24, ఆలుగడ్డ 30, క్యారెట్ 48, బీట్రూట్ 56, ఉల్లిగడ్డలు 50, కోడిగుడ్లు (12) 75గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.
Tags :