కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని సీపీ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని శాంతి భద్రతలు, క్రైమ్ రేట్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.పెండింగ్ కేసులపై ఆరా తీశారు. విజిబుల్ పోలింగ్ పై దృష్టి పెట్టాలన్నారు. గంజాయి, అక్రమంగా ఇసుక రవాణా, రేషన్ బియ్యం లాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.