KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన నూతి సత్యనారాయణను వైరా క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ మంగీలాల్ ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మంచి సేవలు అందించి భవిష్యత్తులో మరిన్ని పదవులు దక్కించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.