HYD: అల్వాల్ TIMS ఆసుపత్రి పనుల్లో వేగం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఓవైపు ఇప్పటికే ఉగాది నాటికి సనత్ నగర్ TIMS అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అల్వాల్ TIMS పై అధికారులు ఫోకస్ చేశారు. హైదరాబాద్ నగరంలో జనరల్ ఆసుపత్రులు రెండు ఉండగా, TIMS ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.