RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిని అభివృద్ధి చేసేందుకు సొంత డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చేవెళ్ల మాజీ జడ్పీటీసీ మర్పల్లి మాలతికృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్‌లో నీటి సమస్యను తీర్చడానికి సొంత నిధులతో బోరు వేయించారు. మున్సిపల్ పరిధిలో ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తానని అన్నారు.