KNR: శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో చందు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులపట్ల సానుకూలంగా ఉండాలన్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్ల వివరాలను తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.