VKB: గండీడ్ మండలం మన్సుర్పల్లి గ్రామ సర్పంచ్‌గా సూర్యప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు ఎమ్మెల్యే డాక్టర్ టీ.రామ్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను సన్మానించి, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. కాంగ్రెస్‌తోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు.