NRML: గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిలుపుదల కోరుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను దిలావర్పూర్ మండల కేంద్ర ప్రజలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం రెండవసారి అవకాశం ఇవ్వగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మండల తహసీల్దార్ స్వాతిని కలిసి సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తామని తెలిపారు. తమ వివరాలు ఇస్తామని పేర్కొన్నారు.