ADB: ఆదిలాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అశోక్ సోమవారం తెలిపారు. పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్స్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://adilabad.kvs.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని తెలియజేశారు.