VKB: ముగ్గురిని హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం కుల్కచర్లలో తెల్లవారుజామున యాదయ్య తన భార్య, వదిన, కొడుకుని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు.