BHNG: జాంబవ హక్కుల సాధన సమితి నూతన సంఘం కరపత్రాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం, ఆలేరుకు చెందిన సంఘం సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడారు. మాదిగ, మాదిగ ఉపకులాల కవులు, రచయితలు, గాయకులు, డప్పు కళాకారులు, చిందు, బుడిగే, బైండ్ల కళాకారుల జీవన పోరాటంలో భాగంగా ఈ సంఘం ఆవిష్కరణ జరిగిందన్నారు.