BDK: మెంథా తుఫాను కారణంగా ఈరోజు రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని MLA కూనంనేని సాంబాశివరావు తెలిపారు. ముఖ్యంగా భద్రాచలం మణుగూరు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అదేవిధంగా జిల్లా నలుమూలల్లో ఎప్పటికప్పుడు మన కార్యకర్తలు ప్రభుత్వ సూచనల ప్రకారం.. లోతట్టు ప్రాంత ప్రజలకు అండదండగా ఉండాలని సూచించారు.