NZB: నగరంలోని 1 టౌన్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి పోలీసులు 20 లాడ్జిలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా రైల్వే స్టేషన్ సమీపంలోని లక్ష్మి లాడ్జ్ ఒక విటుడు, విటురాలు అక్రమంగా గుర్తించబడ్డారు. వారిని విచారించి, వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జి యాజమాన్యాలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.