HYD: విజయదశమి పర్వదినం సందర్భంగా HYD డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్, క్యాంపు కార్యాలయంలో వాహన ఆయుధ పూజ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ అందరు ఘనంగా జరుపుకోవాలని కోరారు.