WGL: ఖిలా వరంగల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పడమర కోటకు చెందిన తాడెం భరత్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సీఐ రంజిత్ ఎస్సై దిలీప్ పోలీసు బృందంతో కలిసి తనిఖీలు చేశారు. రెండు మొబైళ్లు, రూ. 2,46,700 స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.