WNP: పురపాలికల ఎన్నికల నిర్వహణకు వార్డు వారీగా ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం ముసాయిదా ఓటర్ జాబితాను మున్సిపల్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. 2025 అక్టోబర్ 1న ప్రచురించిన అసెంబ్లీ ఓటర్ తుది జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.