JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని AMCలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ కలిసి ప్రారంభించినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తూకం, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించాలన్నారు.