SRD: వైద్యశాఖలో 10 విభాగాలు 117 పోస్టులకు సెలక్షన్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల సోమవారం ప్రకటనలో తెలిపారు. జాబితాను వెబ్ సైట్లో మించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి త్వరలో నియామక పత్రాలు అందజేసి పోస్టింగ్లు ఇస్తామని చెప్పారు. పోస్టింగ్ అనుకున్న తర్వాత వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.