MBNR: జడ్చర్ల పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. అవి రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతూ వాహనదారులను, పాదచారులను గాయపరుస్తున్నాయి. శనివారం సంతలో 16 మందిని కుక్కలు కరిచాయి. ఈరోజు పాతబజార్లోని హనుమాన్ టెంపుల్ రోడ్డులో బుచ్చయ్య అనే వ్యక్తిని కుక్క కరిచింది. పట్టణ ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, ప్రజలు కోరుతున్నారు.