MDK: ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లాగా లేదని, ఇది స్కాం లాగా కనబడుతుందని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు అన్నారు. చేగుంటలో విలేకరులతో మాట్లాడుతూ.. హెల్త్ కార్డులకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు లేనప్పటికీ, డిడిఓల అనుమతి లేకుండా కట్ చేశారన్నారు.