KMR: బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో శనివారం పడిగల రవి కుమార్ నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు . అనంతరం అయ్యప్ప స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేశారు .