ADB: బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామ సర్పంచ్‌గా రాథోడ్ శీలబాయి, వార్డు మెంబర్లుగా అంబాజి, పడిగెల రాములు, బుయ్యారి రేవతి, దాసరి రవళిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని MLA కోరారు.