BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. మార్చి1 నుంచి 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 7న శ్రీవారి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9న శదివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం,11న శతఘటాభిషేకం, డోలోత్సవంతో ముగియనున్నాయి.