NZB: టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ పరీక్షల నేపథ్యంలో జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద ఈరోజు నుంచి 14 వరకు ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని సీపీ సూచించారు.