HYD: బండ్లగూడ జాగీర్ పరిధిలోని కొత్వాల్ గూడ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రిసోర్స్ పార్క్లో DRCC, కంపోస్టు తయారీ ప్రక్రియను కమీషనర్ శరత్ చంద్ర పరిశీలించారు. ప్రతి ఇంట్లో నుండి సేకరించిన రోజువారి చెత్తలో వచ్చిన పొడి చెత్తను రీ-సైకిల్ చేసి రీ-యూస్ చేయాలని తడి చెత్తతో కంపోస్టు తయారీ చేసి మొక్కలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించాలని తెలిపారు.