MDK: రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న మురళీ కౌడిపల్లికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం కౌడిపల్లిలో ఎస్సైగా ఉన్న రంజిత్ కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ డి. వి శ్రీనివాస్ రావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మురళీ గతంలో హవేలి ఘనపూర్ ఎస్సైగా పనిచేశారు. మెదక్ రూరల్ ఎస్సైగా వచ్చి ఏడాది కూడా పూర్తికాక ముందే ఆయన బదిలీ అయ్యారు. మెదక్ రూరల్‌కు కొత్తగా ఎవరు వస్తారనే దానిపై ఇంకా తెలిపారు.